ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీబీనగర్‌ ఎయిమ్స్‌ సమస్యలను పరిష్కరించండి

ABN, First Publish Date - 2021-08-05T07:08:32+05:30

బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆరోగ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బండి సంజయ్‌ వినతి

న్యూఢిల్లీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్‌ మాండవీయకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు. వచ్చే నెలలో జరిగే శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని ప్రతిపాదించారు


. భవన నిర్మాణాలు పాక్షికంగా పూర్తయినప్పటికీ భవన అనుమతులు, ఫైర్‌ ఎన్‌వోసీ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల వంటి వాటిని అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. త్వరగా ఆస్పత్రి ప్రారంభించేందుకు మరిన్ని నిధులు అందించాలని పేర్కొన్నారు. బీబీనగర్‌ వద్ద రైళ్లను ఆపాలని రైల్వే శాఖకు ప్రతిపాదించడంతో పాటు ఆ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయాన్ని స్థాపించాలని విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2021-08-05T07:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising