ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Alaska: విమానం కూలి ఆరుగురి దుర్మరణం

ABN, First Publish Date - 2021-08-06T15:32:53+05:30

అలస్కాలో సందర్శనా విమానం కుప్పకూలిన దుర్ఘటనలో ఆరుగురు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలస్కా (అమెరికా):  అలస్కాలో సందర్శనా విమానం కుప్పకూలిన దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. కెట్ చికాన్ పట్టణ సమీపంలోని నీటిలో విమానం కుప్పకూలింది.ఈ విమాన ప్రమాదంలో ఆరుగురు మరణించారని యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది. మృతుల్లో ఐదుగురు ప్రయాణికులు, ఒక పైలెట్ ఉన్నారని సౌత్ ఈస్ట్ ఏవియేషన్ సంస్థ తెలిపింది. విమానం కూలిన సమయంలో ఆ ప్రాంతంలో పొగమంచుతోపాటు తేలికపాటివర్షం కురుస్తోందని కోస్ట్ గార్డు అధికారులు చెప్పారు.విమానం నీళ్లలో కూలిపోవడంతో ఎవరైనా బయటపడ్డారా అని గజఈతగాళ్లతో గాలించినా ప్రయోజనం లేదు.ఆగ్నేయ అలస్కాలో సందర్శనా విమానం సిట్కా కోస్ట్ గార్డ్ ఎయిర్ స్టేషన్ నుంచి వెళ్లిన జేహాక్ హెలికాప్టర్ సిబ్బంది విమానం కూలిన ప్రాంతంలో శిథిలాలను కనుగొంది.


Updated Date - 2021-08-06T15:32:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising