ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్యాంట్లు తడిసిపోతాయన్న సిద్ధూకి డీఎస్‌పీ వార్నింగ్

ABN, First Publish Date - 2021-12-26T20:50:00+05:30

దీనికి ముందు డెసెంబర్ 19న కపుర్తాలా జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్తేజ్ సింగ్ చీమ చాలా ధైర్యవంతుడు. ఆయన పోలీసుల ప్యాంట్లు తడపగలడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పోలీసుల ప్యాంట్లు తడిసిపోతాయంటూ పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై చండీగఢ్ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు దిల్షేర్ సింగ్ చాందెల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాటలు అదుపులో పెట్టుకోవాలని సిద్ధూని హెచ్చరించారు. పోలీసులే లేకపోతే రిక్షా పుల్లర్ కూడా రాజకీయ నేతల సూచనలు పాటించరని, సిద్ధూ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. సిద్ధూకి వార్నింగ్ ఇస్తున్న డీఎస్పీ చాందెల్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


దీనికి ముందు డెసెంబర్ 19న కపుర్తాలా జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్తేజ్ సింగ్ చీమ చాలా ధైర్యవంతుడు. ఆయన పోలీసుల ప్యాంట్లు తడపగలడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను చెప్తున్నది ఒక్కటే మీరు కూడా నవ్తేజ్‌లా ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. కాగా, సిద్ధూ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ సిద్ధూ అవేవీ పట్టించుకోలేదు.

Updated Date - 2021-12-26T20:50:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising