ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నివ్వెరపోతున్న టీఎంసీ కార్యకర్తలు.. మమతపై మరింత ఆధిక్యంలో సువేంధు అధికారి..

ABN, First Publish Date - 2021-05-02T16:16:53+05:30

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. క్షణక్షణానికి మెజార్టీలు మారిపోతున్నాయి. ఇక నందిగ్రామ్ నియోజకవర్గంలో అయితే అభ్యర్థులనే కాకుండా, ఆయా పార్టీల అభిమానులకు చెమటలు పట్టిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. క్షణక్షణానికి మెజార్టీలు మారిపోతున్నాయి. ఇక నందిగ్రామ్ నియోజకవర్గంలో అయితే అభ్యర్థులనే కాకుండా, ఆయా పార్టీల అభిమానులకు చెమటలు పట్టిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఎన్నికలకు ముందు తన పార్టీ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నేత సువేంధు అధికారిని ఓడించి తీరాలన్న పంతంతో ఆమె నందిగ్రామ్ నుంచే పోటీ చేయాలని ఫిక్సయ్యారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేంధు అధికారి లీడింగ్ లో ఉన్నారు. ఆయనకు 15623 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో మమతా బెనర్జీ ఉన్నారు. ఆమెకు 10895 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరి మధ్య 4728 ఓట్ల తేడా ఉంది. 



Updated Date - 2021-05-02T16:16:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising