ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం.. ఈ దుర్మార్గుడిని ఏం చేయాలి?

ABN, First Publish Date - 2021-06-18T00:41:40+05:30

దారుణం.. ఈ దుర్మార్గుడిని ఏం చేయాలి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూపీ: నిర్లక్ష్యమా?. ఒళ్లు కొవ్వెక్కిందా?. ఈ దృశ్యాన్ని చూస్తే ఏమనాలి?. కుక్క పిల్లలపై ద్విచక్ర వాహనం ఎక్కించి వెళ్లి పోయే వ్యక్తిని ఏం చేయాలి?. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. కుక్క పిల్లలు రోడ్డుపై పడుకుని ఉన్నాయి. అంతలోనే అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి కుక్కపిల్లపై నుంచి వాహనాన్ని పోనిచ్చేశాడు. అది బాగా గాయపడి లేవలేని స్థితికి చేరుకుంది. ఇతర కుక్కలు వచ్చి దాని చుట్టూ చేరాయి. దాన్ని కాపాడేందుకు ప్రయత్నించాయి. ఇంతలోనే ఆ ద్విక్రవాహన చోదకుడు వెనక్కి వచ్చి మరోసారి అదే కుక్క పిల్లపై నుంచి ద్విచక్రవాహనాన్ని పోనిచ్చి తన పైశాచిక ఆనందాన్ని చాటుకున్నాయి. కుక్కలు నిస్సహాయంగా ఉండిపోయాయి. మొత్తానికి ఒకసారి కాదు.. ఏకంగా రెండుసార్లు వాహనాన్ని కుక్క మీదకు నడిపేశాడు. 

Updated Date - 2021-06-18T00:41:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising