ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి గుడ్‌బై చెప్పిన మరో మిత్రపక్షం

ABN, First Publish Date - 2021-02-28T06:31:09+05:30

దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న ఐదురాష్ట్రాల ఎన్నికల్లో అస్సాం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ అధికార బీజేపీకి షాక్ తగిలింది. ఇంతకాలం మిత్రపక్షంగా ఉన్న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్.. బీజేపీకి గుడ్‌బై చెప్పేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిస్పూర్: దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న ఐదురాష్ట్రాల ఎన్నికల్లో అస్సాం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ అధికార బీజేపీకి షాక్ తగిలింది. ఇంతకాలం మిత్రపక్షంగా ఉన్న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్.. బీజేపీకి గుడ్‌బై చెప్పేసింది. తాము కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో చేరుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ‘‘శాంతి, ఐక్యత, అభివృద్ధి సాధన కోసం అలాగే అస్సాంలో అవినీతి రహితమైన స్థిరమైన ప్రభుత్వం కోసం మహాజాథ్‌తో కలిసి బీపీఎఫ్ పోటీ చేస్తుంది’’ అని ఆ పార్టీ అధ్యక్షుడు హగ్రామ మోహిలరీ ప్రకటించాడు. ఈ సందర్భంగా బీజేపీతో తాము తెగతెంపులు చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Updated Date - 2021-02-28T06:31:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising