ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్యన్ ఖాన్ జైలులో ఏం కోరాడంటే...

ABN, First Publish Date - 2021-10-06T18:41:11+05:30

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ కస్టడీలో ఉన్న షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ కస్టడీలో ఉన్న షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఓ వైపు దర్యాప్తు అధికారులకు సహకరిస్తూనే, మరోవైపు సైన్స్ పుస్తకాలను తిరగేస్తున్నాడు. ఆర్యన్ ఖాన్ కోరిక మేరకు అధికారులే ఈ పుస్తకాలను అతనికి సమకూర్చారు. గురువారం వరకూ ఆయన ఏసీబీ కస్టడీలో ఉండాల్సి ఉంది.


స్టార్ కిడ్ ఆర్యన్ ఖాన్‌కు ఆహారంతో సహా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వడం లేదంటూ ఇంతకుముందు వార్తలు వచ్చాయి. ఆర్యన్‌తో పాటు ఈ కేసులో ఇతర నిందితులకు కూడా ఎన్‌సీబీ మెస్‌ నుంచి అధికారులు భోజన సదుపాయం కల్పించారు. ఇంటి భోజనాన్ని లోపలకు అనుమతించడం లేదు. ఇప్పటికే వారందరి దగ్గర నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు గాంధీనగర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వాటిని పంపారు. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్స్‌లో అంతర్జాతీయ రాకెట‌్‌తో సంబంధాలున్నాయనడానికి తగిన సాక్ష్యాలను తాము సేకరించినట్టు ఇంతకముందు సిటీ కోర్టుకు ఎన్‌సీబీ తెలిపింది. ఖాన్ ఫోన్ నుంచి జరిగిన సంభాషణల్లో చెల్లింపులు ఏ పద్దతిలో ఉండాలి? కోడ్ పేర్లు వంటికి చోటుచేసుకున్నట్టు పేర్కొంది.

Updated Date - 2021-10-06T18:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising