ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

crane collapse: కెనడాలో పలువురి దుర్మరణం

ABN, First Publish Date - 2021-07-13T13:59:29+05:30

కెనడా దేశంలోని కేలోవ్నా బీసీ ప్రాంతంలో క్రేన్ కూలిపోవడంతో పలువురు కార్మికులు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేలోవ్నా(కెనడా): కెనడా దేశంలోని కేలోవ్నా బీసీ ప్రాంతంలో క్రేన్ కూలిపోవడంతో పలువురు కార్మికులు మరణించారు.కేలోవ్నా బీసీ ప్రాంతంలో 25 అంతస్తుల రెసిడెన్షియల్ టవరు నిర్మిస్తుండగా ఈ క్రేన్ ప్రమాదం జరిగింది.ఈ క్రేన్ ప్రమాదానికి కారణం తెలియదని మిషన్ గ్రూపునకు చెందిన జోనాథన్ ప్రైసెస్ చెప్పారు. భవన నిర్మాణ పనిలో ఉన్న కార్మికులు క్రేన్ కూలడం వల్ల ప్రాణాలు కోల్పోయారని జోనాథన్ తెలిపారు. కార్మికుల భద్రత కోసం తాము చర్యలు తీసుకుంటున్నా, ప్రమాదం జరగడం దురదృష్ణకరమని ఆయన చెప్పారు.ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారనేది ఇంకా తేలలేదు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని బీసీ హెల్త్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించిందని, ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.భవన నిర్మాణ స్థలంలో పెద్ద శబ్ధంతో క్రేన్  కుప్పకూలి పోయిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

Updated Date - 2021-07-13T13:59:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising