ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.73 లక్షల విలువైన బంగారం పట్టివేత

ABN, First Publish Date - 2021-03-09T16:11:27+05:30

అక్రమంగా తరలిస్తున్న రూ.73 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న అధి కారులు తంజావూరుకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వివరాలిలా వున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/ఐసిఎఫ్(ఆంధ్రజ్యోతి): అక్రమంగా తరలిస్తున్న రూ.73 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న అధి కారులు తంజావూరుకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వివరాలిలా వున్నాయి... ఆదివారం తెల్లవారుజామున సింగపూర్‌ నుంచి ఎయిర్‌ ఇండియా  విమానం తిరుచ్చి విమానాశ్రయానికి వచ్చింది. ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో ఇద్దరిని అను మానించి ప్రత్యేక గదిలో తీసుకెళ్లి తనిఖీ చేశారు. తంజా వూరు జిల్లా పునవాసల్‌కు చెందిన మణిమారణ్‌, ఒరత్త నాడుకు చెందిన సెంథిల్‌ లోదస్తుల్లో దాచిన తలా రూ.36.74 లక్షల విలువైన 798 గ్రాముల బంగారం గుర్తించి, స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Updated Date - 2021-03-09T16:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising