ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో విడత metro పనులు ప్రారంభం

ABN, First Publish Date - 2021-10-20T13:29:32+05:30

స్థానిక పురుషవాక్కంలో రెండవ విడత మెట్రోరైలు పనులు జరుగుతున్న కారణంగా మంగళవారం పురుషవాక్కం హైవేను వన్‌వేగా మార్చినట్టు నగర ట్రాఫిక్‌ విభాగం పోలీసులు తెలిపారు. ఈ మార్గంలో 128 రై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - వన్‌వేగా పురుషవాక్కం హైవే


ప్యారీస్‌(chennai): స్థానిక పురుషవాక్కంలో రెండవ విడత మెట్రోరైలు పనులు జరుగుతున్న కారణంగా మంగళవారం పురుషవాక్కం హైవేను వన్‌వేగా మార్చినట్టు నగర ట్రాఫిక్‌ విభాగం పోలీసులు తెలిపారు. ఈ మార్గంలో 128 రైల్వేస్టేషన్లు, సొరంగమార్గం పనులు జరుగుతున్న కారణంగా ఈ పనులకు ఆటంకం లేకుండా పురుషవాక్కం హైరోడ్డును వన్‌వేగా మార్చినట్టు వారు తెలిపారు. కెల్లీస్‌ మీదుగా పురుషవాక్కం వైపు వెళ్లే వాహనాలు నాగప్ప రోడ్డు, కీల్పాక్‌ బెయిన్‌ స్కూల్‌ మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లేలా వసతి కల్పించారు.

Updated Date - 2021-10-20T13:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising