ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత సామాన్ల వ్యాపారి నేడు 1,744 కోట్లకు అధిపతి

ABN, First Publish Date - 2021-11-26T09:13:02+05:30

కర్ణాటకలో 25 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. డిసెంబరు 10న పోలింగ్‌ జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కర్ణాటక ఎమ్మెల్సీ బరిలో యూసుఫ్‌ షరీఫ్‌


బెంగళూరు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో 25 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. డిసెంబరు 10న పోలింగ్‌ జరగనుంది. కర్ణాటక విధానపరిషత్‌ ఎన్నికల్లో బెంగళూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి గా పోటీచేస్తున్న రాజకీయ నేపథ్యంలేని యూసుఫ్‌ షరీఫ్‌  అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.  నామినేషన్‌ అఫిడవిట్‌లో తన ఆస్తి రూ.1,744 కోట్లు అని ఆయన వెల్లడించడమే దీనికి కారణం. ఐదో తరగతి వరకే చదివిన ఆయన గుజరీ (పాత సామాన్ల) వ్యాపారంతో జీవనాన్ని ఆరంభించారు. ఆ తరువాత  రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలోనూ బాగా సంపాదించారు.  కాంగ్రెస్‌ ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ టికెట్‌ ఖరారు చేసింది.  2016లో మహిళా రెవెన్యూ ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించిన షరీఫ్‌ను  పోలీసులు అరెస్టు చేసినట్లు బీజేపీ ట్వీట్‌ చేసింది.

Updated Date - 2021-11-26T09:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising