ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bengaluru: స్కేటింగ్‌లో సరికొత్త రికార్డు

ABN, First Publish Date - 2021-10-28T17:35:28+05:30

స్కేటింగ్‌ అంటేనే అత్యంత చాకచక్యంగా ఆడాల్సిన ఆట. ఇందులోనూ బ్యాక్‌ వర్డ్‌ స్కేటింగ్‌ అంటే అ త్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఇలాంటి ప్రక్రియలో అద్భుతంగా రాణించి 19.9 కిలోమీటర్ల మేరకు దూరాన్ని కేవలం 4.58 గంట ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు(Karnataka): స్కేటింగ్‌ అంటేనే అత్యంత చాకచక్యంగా ఆడాల్సిన ఆట. ఇందులోనూ బ్యాక్‌ వర్డ్‌ స్కేటింగ్‌ అంటే అ త్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఇలాంటి ప్రక్రియలో అద్భుతంగా రాణించి 19.9 కిలోమీటర్ల మేరకు దూరాన్ని కేవలం 4.58 గంట ల అవధిలో పూర్తి చేసిన బెంగళూరుకు చెందిన 17 సంవత్సరాల ఆరోన్‌ డేవిడ్‌ డాన్‌ ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు’లో చోటు సంపాదించుకున్నాడు. బెంగళూరు మురుగేష్‌ పాళ్యలోని ఎయిర్‌ఫోర్స్‌ పాఠశాలలో చదువుకుంటున్న ఇతను యాక్టివ్‌ ఆరే నా ప్రాంగణంలో తన ప్రతిభను కనబరచి ప్రేక్షకులను ఔరా అని పించాడు. ఇప్పటికే షోటోకాన్‌ ట్రెడిషనల్‌ కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ సంపాదించిన ఆరోన్‌ స్కేటింగ్‌లోనూ తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. ఈ యువకుడిని ప్రత్యేకంగా అభినందించిన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ అధినేతలు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. 

Updated Date - 2021-10-28T17:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising