ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విడుదలైన ‘చిన్నమ్మ’.. ఫిబ్రవరిలో చెన్నైకి..

ABN, First Publish Date - 2021-01-27T17:54:39+05:30

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. పరప్పణ అగ్రహారం జైలులో ఆమె తన నాలుగేళ్ల జైలుశిక్ష ముగించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. పరప్పణ అగ్రహారం జైలులో ఆమె తన నాలుగేళ్ల జైలుశిక్ష ముగించుకున్నారు. ఈ మేరకు విడుదలకు సంబంధించిన అధికారిక పత్రాలను జైలు అధికారులు అందజేశారు. అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించిన శశికళ.. కరోనాతో  ప్రస్తుతం బెంగూళరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొన్ని రోజులపాటు ఆస్పత్రిలోనే శశికళ ఉండనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో చెన్నైకి  శశికళ రానున్నారు. 

Updated Date - 2021-01-27T17:54:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising