ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెమ్మొళి పార్కులో కూరగాయలు, పండ్ల విక్రయాలు

ABN, First Publish Date - 2021-04-09T14:36:29+05:30

స్థానిక తేనాంపేటలో ఉన్న సెమ్మొళి పార్కులో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఉద్యా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పెరంబూర్‌(చెన్నై): స్థానిక తేనాంపేటలో ఉన్న సెమ్మొళి పార్కులో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో పచ్చదనంతో కూడుకున్న ఈ పార్కును ప్రతిరోజూ వందలాది మంది సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో, పార్కులో కూరగాయలు, పండ్లు విక్రయ దుకాణాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యానవన శాఖ నిర్ణయించగా, ప్రభుత్వం రూ.34 కోట్లు కేటాయించింది. రైతుల వద్దకే వెళ్లి కూరగాయలు కొనుగులు చేసి పార్కులో విక్రయించేలా తొలుత అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆ పార్కులో కూరగాయలు, పండ్లు, ఆకుకూరల విక్రయ దుకాణం ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-04-09T14:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising