ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోంది: బీజేపీ నేత సంబిత్ పాత్రా

ABN, First Publish Date - 2021-04-21T19:37:13+05:30

వేటినైతే రాజకీయం చేయకూడదో, వాటిపైనే రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతీది రాజకీయం చేయడం అలవాటే. అందునా గాంధీ కుటుంబం ఇలాంటి వాటికి పెట్టింది పేరు. ప్రియాంక గాంధీ ఇంటర్వ్యూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కోవిడ్ పాలసీలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై భారతీయ జనతా పార్టీ నేత సంబిత్ పాత్రా మండిపడ్డారు. దేశంలో కరోనా తీవ్ర స్థితిలో ఉంటే కాంగ్రెస్ దానిపై కూడా రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక, రాహుల్‌లపై మండిపడ్డారు.


‘‘వేటినైతే రాజకీయం చేయకూడదో, వాటిపైనే రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతీది రాజకీయం చేయడం అలవాటే. అందునా గాంధీ కుటుంబం ఇలాంటి వాటికి పెట్టింది పేరు. ప్రియాంక గాంధీ ఇంటర్వ్యూ ఇచ్చారు, రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వాళ్లు ఎవరిని వ్యతిరేకిస్తున్నారు, ఏమని వ్యతిరేకిస్తున్నారో ప్రజలంతా పరిశీలిస్తున్నారు. దానికి సమాధానం కూడా చెప్తారు. గాంధీ కుటుంబం అహంకారం నశిస్తుంది’’ అని సంబిత్ పాత్రా అన్నారు.

Updated Date - 2021-04-21T19:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising