ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Afghanistan: తాలిబాన్లతో పోరాటానికి తుపాకీ పట్టిన మహిళా గవర్నర్

ABN, First Publish Date - 2021-08-18T16:48:56+05:30

ఒకప్పుడు తాలిబాన్లతో పోరాడటానికి తుపాకీ పట్టిన అఫ్ఘనిస్థాన్ మొట్టమొదటి మహిళా గవర్నర్ సలీమా మజారీ పట్టుబడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ : ఒకప్పుడు తాలిబాన్లతో పోరాడటానికి తుపాకీ పట్టిన అఫ్ఘనిస్థాన్ మొట్టమొదటి మహిళా గవర్నర్ సలీమా మజారీ పట్టుబడ్డారు. తాలిబాన్ల రాకతో చాలామంది అఫ్ఘనిస్థాన్ రాజకీయ నాయకులు దేశం విడిచి పారిపోతున్న సమయంలో మహిళా గవర్నర్ సలీమా మజారీ బాల్ఖ్ ప్రావిన్సులో తాలిబాన్లకు లొంగిపోయారు. తాలిబాన్ తిరుగుబాటుదారులు అఫ్ఘాన్ దేశంపై నియంత్రణ సాధించిన తర్వాత దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో సహా పలువురు దేశం విడిచి పారిపోయారు. కాని గతంలో తాలిబాన్లపై పోరాడేందుకు తుపాకీ చేత పట్టిన సలీమా మాజారీ వారికి చిక్కారు. మహిళా గవర్నరు అయిన సలీమా భయపడి దేశం విడిచి పారిపోకుండా అత్యంత ధైర్యసాహసం చూపారు. చార్కింట్ గవర్నరుగా పనిచేసిన సలీమా మజారి రైతులు, గొర్రెల కాపరులు, కార్మికులతో కలిసి తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడారు.


Updated Date - 2021-08-18T16:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising