ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10, 12వ తరగతి పరీక్షల సవరించిన తేదీలను ప్రకటించిన సీబీఎస్ఈ

ABN, First Publish Date - 2021-03-05T22:54:13+05:30

10, 12వ తరగతి పరీక్షల సవరించిన తేదీలను ప్రకటించిన సీబీఎస్ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల తేదీలను విడుదల చేసింది. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీ షీట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం విడుదల చేసింది. సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల 2021 కోసం సవరించిన తేదీ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సీబీఎస్ఈ పేర్కొంది. సీబీఎస్ఈ మొదట డేట్ షీట్లను ఫిబ్రవరి 2న విడుదల చేసింది. సీబీఎస్ఈ 12వ తరగతి పిజిక్స్ పరీక్ష వాయిదా వేసినట్లు పేర్కొంది.


ఇంతకుముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 13న జరగాల్సిన సీబీఎస్ఈ 12వ తరగతి పిజిక్స్ పరీక్ష జూన్ 8, 2021న నిర్వహించబడుతుందని సీబీఎస్ఈ వెల్లడించింది. అలాగే హిస్టరీ మరియు బ్యాంకింగ్ పరీక్షల తేదీలు కూడా సవరించబడ్డాయని తెలిపింది. 10వ తరగతి విషయానికొస్తే, సీబీఎస్‌ఈ 10వ తరగతి సైన్స్, మ్యాథమెటిక్స్ పరీక్షలు వాయిదా పడ్డాయని తెలిపింది. 10వ తరగతి సైన్స్ పరీక్ష మే 21న మరియు గణితం పరీక్ష జూన్ 2న నిర్వహించబడుతుందని సీబీఎస్ఈ వెల్లడించింది.

Updated Date - 2021-03-05T22:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising