ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ముగ్గుర్నీ కూడా తీసేయండి

ABN, First Publish Date - 2021-01-17T07:44:12+05:30

మూడు సాగుచట్టాలపై చర్చ నిమిత్తం ఏర్పాటు చేసిన నిపుణుల బృందంలో మిగిలిన ముగ్గురినీ కూడా తొలగించాలని కోరుతూ భారతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుప్రీంలో రైతు సంఘం అఫిడవిట్‌


న్యూఢిల్లీ, జనవరి 16: మూడు సాగుచట్టాలపై చర్చ నిమిత్తం ఏర్పాటు చేసిన నిపుణుల బృందంలో మిగిలిన ముగ్గురినీ కూడా తొలగించాలని కోరుతూ భారతీయ కిసాన్‌ యూనియన్‌ (లోక్‌శక్తి) సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ దాఖలు చేసింది. నలుగురితో సుప్రీంకోర్టు ఓ కమిటీ వేయగా భూపిందర్‌సింగ్‌ మాన్‌ అనే రైతుసంఘం నేత దాన్నుంచి వైదొలిగారు.


‘‘ఆ నలుగురూ సాగు చట్టాలను సమర్థించిన వారు. వారితో చర్చలు జరిపి ఏం ప్రయోజనం? వారిలో ఒకరు ఎటూ వైదొలిగారు. మిగిలిన ముగ్గురినీ కూడా తీసేసి-  నిష్పక్షపాతమైన వ్యక్తులతో కూడిన వేరే కమిటీని వేయండి’ అని బీకేయూ-లోక్‌శక్తి ఆ అఫిడవిట్‌లో కోరింది. కాగా- సాగు చట్టాల విషయంలో ప్రభుత్వం ఎవరినీ సంప్రదించలేదని, అందుచేత వాటిని రద్దు చేయాల్సిందేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి చిదంబరం డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-01-17T07:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising