ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రొటొకాల్‌ నుంచి ‘ప్లాస్మా థెరపీ’ తొలగింపు

ABN, First Publish Date - 2021-05-18T07:30:05+05:30

వయోజన కరోనా రోగుల చికిత్సకు సంబంధించిన క్లినికల్‌ ప్రొటొకాల్‌లో కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక మార్పు చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 17 : వయోజన కరోనా రోగుల చికిత్సకు సంబంధించిన క్లినికల్‌ ప్రొటొకాల్‌లో కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక మార్పు చేసింది. కొవిడ్‌-19 చికిత్సా పద్ధతుల జాబితా నుంచి కన్వల్సెంట్‌ ప్లాస్మా థెరపీని తొలగించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. ‘ఆఫ్‌-లేబుల్‌’ ప్రాతిపదికన కరోనా చికిత్సకు ఈ పద్ధతిని వినియోగించవచ్చంటూ గతంలో తాము జారీచేసిన మార్గదర్శకాలను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.   

Updated Date - 2021-05-18T07:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising