ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉపాధి’ బకాయిలు విడుదల చేయండి

ABN, First Publish Date - 2021-07-28T09:00:03+05:30

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన రూ.6,750 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు వైసీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రికి వైసీపీ ఎంపీల వినతి

న్యూఢిల్లీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన రూ.6,750 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు వైసీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. వైసీపీ పార ్లమెంటరీ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, మిధున్‌రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ ఎంపీలంతా కేంద్ర మంత్రితో మంగళవారం భేటీ అయి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం అమలులో ఉన్న పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరారు. రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమంలో భాగంగా సర్వే రాళ్లు పాతే కూలీల వేతనాలను ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించేందుకు అనుమతివ్వాలని కోరారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన కార్మికుల బడ్జెట్‌ను సవరించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-07-28T09:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising