ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

mumbai: రావణుడు ఇక లేడు...

ABN, First Publish Date - 2021-10-06T13:28:41+05:30

దూరదర్శన్‌లో 1980వ సంవత్సరంలో ప్రసారమైన అపురూప దృశ్య కావ్యం ‘రామాయణ్’ లో రావణుడిగా నటించిన అరవింద్ త్రివేది మంగళవారం రాత్రి కన్నుమూశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీవీ రామాయణంలోని రావణ్ పాత్రధారి అర్వింద్ త్రివేది కన్నుమూత

ముంబై (మహారాష్ట్ర) : దూరదర్శన్‌లో 1980వ సంవత్సరంలో ప్రసారమైన అపురూప దృశ్య కావ్యం ‘రామాయణ్’ లో రావణుడిగా నటించిన అరవింద్ త్రివేది  మంగళవారం రాత్రి కన్నుమూశారు. 82 ఏళ్ల వయసు గల అరవింద్ త్రివేది గడచిన 40 ఏళ్లపాటు హిందీ,గుజరాతీ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. 300 చిత్రాల్లో నటించిన అరవింద్ గుండెపోటుతో పాటు బహుళ అవయవ వైఫల్యంతో మరణించారు. రావణ్ పాత్ర ద్వారా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన అరవింద్ అంత్యక్రియలు బుధవారం ముంబైలో జరగనున్నాయి. ఈయన పలు పలు పౌరాణిక చిత్రాల్లో నటించారు. 1991 నుంచి 1996 వరకు సబర్కథ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఈయన నటించిన కల్ట్ టీవీ షో రామాయణం ప్రసారం చేయగా ప్రజాదరణలో అగ్రస్థానంలో నిలిచింది. 




Updated Date - 2021-10-06T13:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising