ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ విధించే సమయం ఆసన్నమైంది : రాజేశ్ తోపే

ABN, First Publish Date - 2021-04-11T21:30:38+05:30

మహారాష్ట్రలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. అయితే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్రలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. అయితే లాక్‌డౌన్ విధించడానికి ప్రస్తుతం సుముఖంగా లేమన్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు నిండిపోవడం, ఆక్సిజన్ సిలిండర్ల కొరత, వెంటిలేటర్ల కొరత లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడే లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు వారాల పాటు లాక్‌డౌన్ విధించి కరోనాను కట్టడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అలా లేదన్నారు. ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌తో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. 


Updated Date - 2021-04-11T21:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising