ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజస్థాన్‌లో భారీ వర్షాలు

ABN, First Publish Date - 2021-08-02T21:46:51+05:30

రాజస్థాన్: చాబ్రాలో కుండపోత వర్షం కురిసింది. స్థానిక కోర్టు ఆవరణలో వాన నీరు నిలిచిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్: చాబ్రాలో కుండపోత వర్షం కురిసింది. స్థానిక కోర్టు ఆవరణలో వాన నీరు నిలిచిపోయింది. దాదాపుగా ఒకటిన్నర నుంచి రెండు అడుగుల మేర వాన నీరు నిలిచిపోవడంతో న్యాయవాదులు, కక్షిదారులు కష్టాలు పడాల్సి వచ్చింది. పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ నిర్లక్ష్యం కారణంగా వాన నీరు నిలిచిపోయిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. కాంట్రాక్టరు ఏం చేస్తున్నారని, పనిచేయని కాంట్రాక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-08-02T21:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising