ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్‌కుంద్రాకు పోర్న్ యాప్‌లతో సంబంధాలపై కూపీ

ABN, First Publish Date - 2021-07-25T23:46:21+05:30

'ఫోర్న్ రాకెట్' కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు అశ్లీల కంటెంట్ కలిగిన మూడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: 'ఫోర్న్ రాకెట్' కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు అశ్లీల కంటెంట్ కలిగిన మూడు, నాలుగు ఫోర్న్ యాప్‌లతో సంబంధాలున్నట్టు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై కూపీ లాగుతున్నట్టు పోలీసులు ఆదివారంనాడు తెలిపారు. పోర్నోగ్రఫీ యాప్ 'హాట్‌షాట్స్'ను తన కంపెనీ వియాన్ ఇండస్ట్రీస్ ద్వారా నడుపుతున్న ఆరోపణలను రాజ్‌కుంద్రా ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి గత వారంలో ఆయనను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. యాపిల్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'హాట్‌షాట్స్'ను తొలగించిన తర్వాత ఆయన ఇతర యాప్‌లు ఏర్పాటు చేసినట్టు తాము నమ్ముతున్నామని, దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కుంద్రాను, ఆయన కంపెనీ ఐటీ హెడ్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆ వెంటనే కుంద్రా భార్య, నటి శిల్పాషెట్టి స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. కుంద్రా 'నీలి' చిత్రాలను ఎప్పుడూ తీయలేదని, శృంగారానికి, పోర్న్‌కు చాలా వ్యత్యాసం ఉందని శిల్పాషెట్టి పోలీసులకు చెప్పినట్టు సమాచారం.

Updated Date - 2021-07-25T23:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising