ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీర ప్రాంత జిల్లాలకు ఐదు రోజుల పాటు Rainfall

ABN, First Publish Date - 2021-11-01T17:25:20+05:30

శ్రీలంకకు చేరువగా కేంద్రీకృతమైన అల్పవాయుపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లో ఐదు రోజలుపాటు వర్షాలు కురిసే అవకాశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: శ్రీలంకకు చేరువగా కేంద్రీకృతమైన అల్పవాయుపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లో ఐదు రోజలుపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం సంచాలకులు పువియరసన్‌ ప్రకటిం చారు. ఈ నెల రెండో తేదీ వరకు డెల్టా జిల్లాలైన పుదుకోట, రామనాథపురం, తిరునల్వేలి, తూత్తుకుడి, కడలూరు జిల్లాలు, కారైక్కాల్‌ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీగా వర్షాలు కురుస్తాయని తెలి పారు. ఇదే విధంగా కన్నియాకుమారి, విల్లుపురం, కాంచీపురం, తిరువ ళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయ న్నారు. ఇదిలా ఉండగా చెన్నైలో ఆదివారం వేకువ జామున, సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.

Updated Date - 2021-11-01T17:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising