ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వర్షాలతో సిమ్లా అతలాకుతలం

ABN, First Publish Date - 2021-07-29T00:01:22+05:30

భారీ వర్షాలతో సిమ్లా అతలాకుతలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిమాచల్‌ప్రదేశ్:  సిమ్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్షాలకు పలు భారీ వృక్షాలు నెలకొరిగాయి. వేళ్లతో సహా వృక్షాలు పడిపోయాయి. ఓ భారీ వృక్షం విద్యుత్ వైర్లపై పడి భయోత్పాతం సృష్టించింది. దానికి తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. రెస్క్యూ టీమ్ రంగంలోకి భారీ వృక్షాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తొలగించడంతో ప్రమాదం తప్పింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. 13 మంది ఆచూకీ గల్లంతవ్వగా ముగ్గురు చనిపోయినట్లు గుర్తించారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్య్కూఆపరేషన్ కొనసాగుతోంది. 



Updated Date - 2021-07-29T00:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising