ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IMD warning: నేడు ఉరుములు,మెరుపులతో మోస్తరు వర్షాలు

ABN, First Publish Date - 2021-08-23T13:36:46+05:30

సోమవారం మరో రెండు గంటల్లో ఢిల్లీ,ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సోమవారం మరో రెండు గంటల్లో ఢిల్లీ,ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం వెల్లడించింది.‘‘ఢిల్లీ, బరౌత్, దౌరాలా, చప్రౌలా, బాగ్‌పత్, ఖెక్రా, అనుప్‌షహర్, షికార్‌పూర్, పహాసు, దేబాయి, నరోరా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు చెప్పారు.


మీరట్, మోదీనగర్, పిలాఖువా, హపూర్, గులాటి, సియానా, సికంద్రాబాద్, బులంద్‌షహర్, ఖుర్జా, జహంగీరాబాద్ లలో వచ్చే గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈశాన్య ఢిల్లీ, తూర్పు-ఢిల్లీ, ఖెక్రా, బాగ్‌పాత్ లోనీ-దేహాట్ పరిసర ప్రాంతాలలో రాబోయే 2 గంటలలో తేలికపాటి తీవ్రతతో కూడిన ఉరుములు, మెరుపులతో గాలివాన సంభవించవచ్చని సోమవారం ఉదయం ఐఎండీ ట్వీట్ చేసింది.శనివారం ఐఎండీ ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.


Updated Date - 2021-08-23T13:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising