ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ప్రయాణికులకు గమనిక... ఇకపై అన్ని ఫిర్యాదులకు ‘139’

ABN, First Publish Date - 2021-03-09T16:12:37+05:30

భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌలభ్యం కోసం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌలభ్యం కోసం నిరంతరం పలు ఏర్పాట్లు చేస్తుంటాయి. ఇప్పుడు రైల్వేకు సంబంధించిన  ఫిర్యాదుల కోసం వివిధ నంబర్లు డయల్ చేయాల్సిన అవసరంలేదు. రైల్వేశాఖ అన్ని హెల్ప్‌లైన్ నంబర్లను విలీనం చేసింది. ఇప్పుడు ఈ అన్ని నంబర్లకు బదులు ‘139’ నంబర్ డయల్ చేస్తే సరిపోతుంది. ఫలితంగా రైలు ప్రయాణికులు ఇకపై హెల్ప్‌లైన్ నంబర్లన్నింటినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణికులు ‘139’ నంబరుకు డయల్ చేసి రైల్వే ప్రయాణానికి సంబంధించిన ఏ ఫిర్యాదునైనా తెలియజేయవచ్చు. ఈ నూతన హెల్ప్‌లైన్ వినియోగంలోకి రావడంతో మిగిలిన హెల్ప్ లైన్ నంబర్లు ఇక పనిచేయవని రైల్వేశాఖ తెలిపింది. 



Updated Date - 2021-03-09T16:12:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising