ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణీకులకు శుభ వార్త చెప్పిన రైల్వే బోర్డు

ABN, First Publish Date - 2021-11-24T16:51:29+05:30

రాజధాని, దురంతో, శతాబ్ధి, వందే భారత్, తేజస్, గతిమాన్‌ రైళ్ల ప్రయాణీకులకు రైల్వే బోర్డు శుభ వార్త చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాజధాని, దురంతో, శతాబ్ధి, వందే భారత్, తేజస్, గతిమాన్‌ రైళ్ల ప్రయాణీకులకు రైల్వే బోర్డు శుభ వార్త చెప్పింది. అన్ని రైళ్లలో ఆహార సరఫరా సౌకర్యాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా కారణంగా నిలిపేసిన సౌకర్యాన్ని పునరుద్ధరిస్తామని రైల్వే బోర్డు ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా జాగ్రత్తలతో... రైళ్లలో ఆహారం సరఫరా చేసేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఐఆర్‌సిటిసి, అన్ని జోన్ల కమర్షియల్‌ మేనేజర్లకు రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది. 

Updated Date - 2021-11-24T16:51:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising