ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమతి నిరాకరించినా లఖింపూర్‌కు రాహుల్

ABN, First Publish Date - 2021-10-06T16:21:59+05:30

హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం మధ్యాహ్నం పర్యటించనున్నారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందంతో రాహుల్ వస్తున్నందున ఆయనను అనుమతించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, నిషేధాజ్ఞల పేరుతో యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాహుల్ యథాప్రకారం లఖింపూర్‌ జిల్లాలో తన పర్యటన సాగించనున్నారు. రాహుల్  ప్రతినిధి బృందంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్ని, పార్టీ నేత కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఉంటారని, వీరంతా మధ్యాహ్నం 1.30 గంటలకు లక్నో చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-10-06T16:21:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising