ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ, ఆరెస్సెస్ బూటకపు హిందువులు : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2021-09-15T23:02:43+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బీజేపీ, ఆరెస్సెస్‌లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్ బూటకపు హిందువులని, తమ స్వప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటాయని దుయ్యబట్టారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు. 


భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ల భావజాలానికి కాంగ్రెస్ భావజాలం పూర్తి వ్యతిరేకమని చెప్పారు. ఈ రెండు సిద్ధాంతాల్లో ఏదో ఒకటి మాత్రమే భారత దేశాన్ని పరిపాలించగలదని అన్నారు. లక్ష్మీ దేవి అధికారానికి గుర్తు అని, లక్ష్య సాధనకు సహాయపడుతుందని చెప్పారు. కాపాడే లక్షణాలు దుర్గా మాతలో ఉన్నాయన్నారు. దుర్గా మాత అధికారానికి చిహ్నమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఈ శక్తులను బలోపేతం చేసిందన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ శక్తులను క్షీణింపజేసిందన్నారు. 


Updated Date - 2021-09-15T23:02:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising