ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ కోసం గళం విప్పాలి: రాహుల్‌ గాంధీ

ABN, First Publish Date - 2021-04-13T07:52:53+05:30

దేశంలోని అందరికీ కరోనా వ్యాక్సిన్‌ కావాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఇందుకోసం ప్రజలందరూ గళం విప్పాలని చెప్పారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12: దేశంలోని అందరికీ కరోనా వ్యాక్సిన్‌ కావాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఇందుకోసం ప్రజలందరూ గళం విప్పాలని చెప్పారు. సురక్షితమైన జీవితాన్ని గడపడం ప్రతి ఒక్కరి హక్కు అని ట్వీట్‌  చేశారు. ‘‘అందరికీ వ్యాక్సిన్‌ కోసం గళం విప్పండి’’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ సామాజిక మాధ్యమాల్లో ప్రారంభించిన హ్యాష్‌ట్యాగ్‌ను వాడుతూ రాహుల్‌ ఈ ట్వీట్‌ చేశారు. ఇదే హ్యాష్‌టాగ్‌ తో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ కూడా ట్వీట్‌ చేస్తూ కేంద్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఎన్నో కొత్త కార్యక్రమాలను ప్రారంభించడం కంటే దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లను అందించడంపై ప్రభుత్వం దృష్టిసారించాలని చెప్పారు.

Updated Date - 2021-04-13T07:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising