ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు మద్దతిస్తే దాడులా?: రాహుల్‌

ABN, First Publish Date - 2021-03-05T11:45:22+05:30

రైతుల ఆందోళనకు మద్దతు పలికిన బాలీవుడ్‌ ప్రముఖులు తాప్సీ పన్ను, అనురాగ్‌ కశ్య్‌పల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 4: రైతుల ఆందోళనకు మద్దతు పలికిన బాలీవుడ్‌ ప్రముఖులు తాప్సీ పన్ను, అనురాగ్‌ కశ్య్‌పల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ బీజేపీ సర్కారుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. ‘మోదీ రైడ్స్‌ ప్రో ఫార్మర్స్‌(రైతులకు అండగా నిలిచిన వారిపై మోదీ దాడులు) అనే హష్‌ట్యాగ్‌తో మోదీ ప్రభుత్వ తీరును హిందీ సామెతలతో తప్పుబట్టారు. హిందీ సామేతలతో ఎద్దేవా చేశారు. అయితే, బాలీవుడ్‌ ప్రముఖులపై ఐటీ దాడులను బీజేపీ నేతలు సమర్ధించుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై దర్యాప్తు సంస్థలు చర్య తీసుకుంటాయని బీజేపీ ప్రతినిధి గౌరవ్‌ భాటియా తెలిపారు. దేశ విద్రోహ చర్యలకు పాల్పడిన సుధా భరద్వాజ్‌, షెర్జిల్‌ ఇమామ్‌, ఉమర్‌ ఖాలీద్‌ జైల్లో మగ్గుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Updated Date - 2021-03-05T11:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising