ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌లో చేరిన Punjabi singer సిద్ధూ మూస్

ABN, First Publish Date - 2021-12-03T16:25:12+05:30

పంజాబీ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూస్ వాలా చండీగఢ్‌లో శుక్రవారం కాంగ్రెస్‌పార్టీలో చేరారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘడ్ : పంజాబీ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూస్ వాలా చండీగఢ్‌లో శుక్రవారం కాంగ్రెస్‌పార్టీలో చేరారు.పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు  పంజాబీ రాపర్ సిద్ధూ మూస్ వాలాను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది.28 ఏళ్ల పంజాబీ గాయకుడైన సిద్ధూ మాన్సా లేదా మౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పంజాబీ గాయకుడు కాంగ్రెస్ తీర్థం స్వీకరించడం విశేషం. 


Updated Date - 2021-12-03T16:25:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising