ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

13 ఏళ్ల తర్వాత పూణె ఎయిర్‌పోర్ట్ మూసివేత

ABN, First Publish Date - 2021-10-07T18:51:25+05:30

ఈ విషయమై ఎయిర్‌పోర్ట్ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘రన్‌వే మరమ్మత్తుల గురించి ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ నుంచి మాకు కొన్ని ఆదేశాలు వచ్చాయి. వాటి అనుగుణంగా మేము ఈ ప్రకటన చేశాము’’ అని అన్నారు. వాస్తవానికి రన్‌వే మరమ్మత్తుల పని ఏప్రిల్‌లోనే నిర్వహించాలని గతంలో ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అక్టోబర్ నాటికి వాయిదా పడ్డాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణె: పూణె ఎయిర్‌పోర్ట్‌ని 14 రోజుల పాటు మూసివేయనున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే పనుల కారణంగా అక్టోబర్ 16 నుంచి నిర్ణీత సమయం వరకు ఎయిర్‌పోర్ట్ నుంచి ఎలాంటి రాకపోకలు జరగవని ఎయిర్‌పోర్ట్ అధికారి ఒకరు గురువారం తెలిపారు. 13 ఏళ్ల తర్వాత పూణె ఎయిర్‌పోర్ట్‌ను మూసివేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. 2008లో కొన్ని కారణాల వల్ల ఈ ఎయిర్‌పోర్ట్‌ను కొద్ది రోజులు మూసివేశారు. మళ్లీ ఇన్నాళ్లకు మూసివేశారు. ఈ విషయమై ఎయిర్‌పోర్ట్ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘రన్‌వే మరమ్మత్తుల గురించి ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ నుంచి మాకు కొన్ని ఆదేశాలు వచ్చాయి. వాటి అనుగుణంగా మేము ఈ ప్రకటన చేశాము’’ అని అన్నారు. వాస్తవానికి రన్‌వే మరమ్మత్తుల పని ఏప్రిల్‌లోనే నిర్వహించాలని గతంలో ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అక్టోబర్ నాటికి వాయిదా పడ్డాయి.

Updated Date - 2021-10-07T18:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising