ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరుడికి గడ్డం ఉంటే పెళ్లికి రాబోం

ABN, First Publish Date - 2021-04-22T07:03:36+05:30

క్లీన్‌ షేవ్‌ ఒకప్పటి స్టైల్‌! కానీ ఇప్పుడు గడ్డం పెంచడం ఫ్యాషన్‌! ఆఖరుకు పెళ్లికొడుకు సైతం గడ్డంతోనే పెళ్లి పీటలెక్కుతున్నాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కారైక్కల్‌ జాలరి గ్రామాల తీర్మానం


చెన్నై, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): క్లీన్‌ షేవ్‌ ఒకప్పటి స్టైల్‌! కానీ ఇప్పుడు గడ్డం పెంచడం ఫ్యాషన్‌! ఆఖరుకు పెళ్లికొడుకు సైతం గడ్డంతోనే పెళ్లి పీటలెక్కుతున్నాడు. అయితే పుదుచ్చేరిలో అంతర్భాగమైన కారైక్కల్‌ జిల్లాకు చెందిన జాలరి గ్రామాల ప్రజలకు ఈ గడ్డం ఫ్యాషన్‌ నచ్చలేదు. అందుకే గడ్డంతో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ వివాహాన్ని బహిష్కరించాలని 11 గ్రామాల ప్రజలు తీర్మానించారు. దీనిపై కారైక్కల్‌మేడు జాలరి గ్రామ పెద్ద తంగవడివేల్‌ మాట్లాడుతూ.. తమ ఆచారాలకు విరుద్ధంగా అనేకమంది గడ్డం పెంచుకుని పెళ్లి చేసుకుంటున్నారని వాపోయారు. ఇక నుంచి తమ సంప్రదాయం ప్రకారం నున్నగా గడ్డం గీయించుకునే వరుడి పెళ్లికే వెళ్తామని తెగేసి చెప్పారు. 

Updated Date - 2021-04-22T07:03:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising