ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోటీ పరీక్షల మార్కుల ఆధారంగా..సివిల్‌ న్యాయమూర్తులకు పదోన్నతి

ABN, First Publish Date - 2021-07-26T16:40:39+05:30

పోటీపరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా సివిల్‌ న్యాయమూర్తుల పదోన్నతులు నిర్ణయించాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టు ఉత్తర్వులు

చెన్నై/ఐసిఎఫ్‌: పోటీపరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా సివిల్‌ న్యాయమూర్తుల పదోన్నతులు నిర్ణయించాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తుల పోస్టులకు 2009లో పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టారు. వారి సీనియారీటీ జాబితాను వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి సంజీబ్‌ బెనర్జీ, న్యాయమూర్తి సెంథిల్‌కుమార్‌ రామమూర్తిలతో కూడిన ధర్మాసనం, సీనియారిటీకి పోటీ పరీక్షలో పొందిన మార్కులను ఆధారంగా పరిగణించి పదోన్నతులు కల్పించాల ని,2009వ సంవత్సరం అనంతరం రాష్ట్రంలో నియమితులైన జూనియర్‌ సివిల్‌ న్యాయ మూర్తుల సీనియారిటీని పునఃపరిశీలించాలని హైకోర్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - 2021-07-26T16:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising