ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా, పాక్‌ సంస్థలపై అమెరికా నిషేధం

ABN, First Publish Date - 2021-11-26T09:11:21+05:30

అమెరికా, చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. చైనా, పాకిస్థాన్‌కు చెందిన సంస్థలను అగ్రరాజ్యం బ్లాక్‌లిస్టులోకి(నిషేధిత జాబితా)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, నవంబరు 25: అమెరికా, చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. చైనా, పాకిస్థాన్‌కు చెందిన సంస్థలను అగ్రరాజ్యం బ్లాక్‌లిస్టులోకి(నిషేధిత జాబితా) చేర్చడమే ఇందుకు నిదర్శనం. తాజాగా 27 విదేశీ సంస్థలను అమెరికా ఈ జాబితాలో చేర్చింది. వాటిలో 16 సంస్థలు చైనా, పాకిస్థాన్‌కు చెందినవే. మిగతా సంస్థలు జపాన్‌, సింగపూర్‌కు చెందినవి. పాక్‌ అణ్వాయుధ కార్యకలాపాల కోసం ఆ 16 సంస్థలు కృషి చేస్తున్నాయని అమెరికా పేర్కొంది.

Updated Date - 2021-11-26T09:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising