ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాబోయే వైరస్‌ మరింత ప్రమాదకరం

ABN, First Publish Date - 2021-12-07T06:55:48+05:30

కొవిషీల్డ్‌ (ఆక్స్‌ఫర్డ్‌ - ఆస్ట్రాజెనెకా) వ్యాక్సిన్‌ను అభివృద్ధిచేసిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల్లో ఒకరైన ప్రొఫెసర్‌ సారా గిల్బర్ట్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, డిసెంబరు 6 : కొవిషీల్డ్‌ (ఆక్స్‌ఫర్డ్‌ - ఆస్ట్రాజెనెకా) వ్యాక్సిన్‌ను అభివృద్ధిచేసిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల్లో ఒకరైన ప్రొఫెసర్‌ సారా గిల్బర్ట్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ తర్వాత రాబోయే వైరస్‌ మానవాళికి పెనుముప్పుగా పరిగణించే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.  గతంలో కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ బారినపడిన వారికీ ఒమైక్రాన్‌ వల్ల రీఇన్ఫెక్షన్‌ ముప్పు ఉండొచ్చని ఆ వేరియంట్‌ వెలుగుచూసిన దక్షిణాఫ్రికా దేశ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అందరికీ టీకా రెండు డోసులు అందకముందే, బూస్టర్‌ డోసు గురించి యోచించడం సరికాదని భారత్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధి డాక్టర్‌ రొడెరికో ఓఫ్రిన్‌ అభిప్రాయపడ్డారు. యావత్‌ జనాభాకు వ్యాక్సినేషన్‌ చేయడం ద్వారానే కరోనా వ్యాప్తికి కళ్లెం వేయొచ్చనే భారత్‌ విధానం సరైందని ఆయన ప్రశంసించారు. 

Updated Date - 2021-12-07T06:55:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising