ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు పాలు లీటరుపై రూ.4 పెంపు

ABN, First Publish Date - 2021-01-25T12:07:16+05:30

ప్రైవేటు పాల ధర లీటరుపై రూ.4 పెరిగింది. 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పాల కొరత, ముడి పదార్ధాల ధరల పెంపు కారణంగా ప్రైవేటు పాల సంస్థలు ధరలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/ఐసిఎఫ్‌ (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాల ధర లీటరుపై రూ.4 పెరిగింది. 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పాల కొరత, ముడి పదార్ధాల ధరల పెంపు కారణంగా ప్రైవేటు పాల సంస్థలు ధరలను లీటరుకు రూ.8 వరకు పెంచాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రవాణా వస తులు లేక పాల విక్రయాలు తగ్గాయి. ప్రస్తుతం నిబంధనల సడలింపుతో ప్రైవేటు పాల సంస్థలు రైతుల నుంచి కొనుగోలు చేసే పాల ధరను లీటరుకు రూ.15 నుంచి రూ.20 వరకు పెంచాయి. ఈ నేపథ్యంలో, ప్రైవేటు పాల సంస్థలు పాల ధరను లీటరుకు రూ.4, బర్రె పాల ధరను కూడా భారీగా పెంచాయి.

Updated Date - 2021-01-25T12:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising