ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6లక్షల కోట్లతో పోర్టుల అభివృద్ధి

ABN, First Publish Date - 2021-03-03T07:25:40+05:30

సాగరమాల పథకం కింద దేశంలోని నౌకాశ్రయాలను 2035 కల్లా అభివృద్ధి చేయడానికి 6 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. జలమార్గాల అభివృద్ధి, జలవిమాన సర్వీసులు, షిప్‌యార్డులు, లైట్‌హౌ్‌సల వద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెట్టుబడులకు 400 ప్రాజెక్టులు సిద్ధం

మారిటైమ్‌ సదస్సులో మోదీ


న్యూఢిల్లీ, మార్చి 2: సాగరమాల పథకం కింద దేశంలోని నౌకాశ్రయాలను 2035 కల్లా అభివృద్ధి చేయడానికి 6 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. జలమార్గాల అభివృద్ధి, జలవిమాన సర్వీసులు, షిప్‌యార్డులు, లైట్‌హౌ్‌సల వద్ద పర్యాటక అభివృద్ధి... మొదలైన 574 ప్రాజెక్టులను గుర్తించామని, వీటిలో సుమారు 400 దాకా పెట్టుబడులకు వీలున్న ప్రాజెక్టులని ఆయన తెలిపారు. సుమారు 31 బిలియన్‌ డాలర్ల మేర ఈ 400 ప్రాజెక్టుల్లో   విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన మంగళవారంనాడు మారిటైమ్‌ ఇండియా శిఖరాగ్ర సదస్సులో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘భారత సముద్ర తీరం, కష్టించి పనిచేసే భారతీయులు మీకోసం ఎదురుచూస్తున్నారు. మీ వ్యాపారానికి అనువైన కేంద్రం భారత్‌.. పెట్టుబడులతో రండి’ అని మోదీ పిలుపునిచ్చారు.

Updated Date - 2021-03-03T07:25:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising