ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టన్ను చెరకుతో పొంగల్‌ కుండ నమూనా

ABN, First Publish Date - 2021-01-17T16:29:00+05:30

ఇంటి ముందు ఒక టన్ను చెరకు గడలతో పొంగల్ కుండ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : కాంచీపురం సమీపం కీళకదిర్‌పూర్‌ గ్రామానికి చెందిన రైతు సెంథిల్‌కుమార్‌ పొంగల్‌ పండుగను పురస్కరిం చుకొని తన ఇంటి ముందు ఒక టన్ను చెరకు గడలతో పొంగల్ కుండ నమూనాను రూపొందించాడు. వారం రోజులుగా శ్రమించి 15 అడుగుల ఎత్తు, 13 అడుగుల వెడల్పుతో రూపొందిన ఈ నమూనాను గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఆసక్తిగా వచ్చి చూసి వెళుతున్నారు. పొంగల్‌ పండుగను వైవిధ్యంగా జరుపుకోవాలనే ఆలోచనతో చెరకు పొంగల్‌ కుండను రూపొందించినట్టు సెంథిల్‌ కుమార్‌ తెలిపాడు.

Updated Date - 2021-01-17T16:29:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising