ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వేళ నేతల సాయంపై పోలీసుల విచారణ

ABN, First Publish Date - 2021-05-15T07:21:45+05:30

కొవిడ్‌ విజృంభణతో సమస్యలు ఎదుర్కొంటోన్న ప్రజల కు ఢిల్లీ రాజకీయ నేతలు చేస్తున్న సాయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 14: కొవిడ్‌ విజృంభణతో సమస్యలు ఎదుర్కొంటోన్న ప్రజల కు ఢిల్లీ రాజకీయ నేతలు చేస్తున్న సాయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కరోనా వేళ రెమ్‌డెసివిర్‌తో పాటు ఇతర ఔషధాలు, వైద్య పరికరాల ను పంపిణీ చేస్తున్న రాజకీయ నేతలను విచారించాలని, వాటి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉంటే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించించడంతో పోలీసులు దీనిపై విచారిస్తున్నారు. బీజేపీ ఢిల్లీ నేతలు గౌతం గంభీర్‌, హరీశ్‌ ఖురానానూ పోలీసులు ఇదే అంశంపై ప్ర శ్నించారు. అయితే, ఈ విచారణ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయవద్దని గంభీర్‌ అన్నారు. కాగా, తాను సాయం చేస్తుంటే ఆ పనులు ఎ లా చేస్తున్నావంటూ ఢిల్లీ  నేర విభాగ పోలీసులు విచారణ నిమిత్తం ప్రశ్నించారని భారతీయ యువ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ బీవీ చెప్పారు.   

Updated Date - 2021-05-15T07:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising