ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినాయక విగ్రహాలు ఊరేగిస్తే కఠిన చర్యలు.. : పోలీస్‌ కమిషనర్‌ వార్నింగ్

ABN, First Publish Date - 2021-09-06T19:48:18+05:30

నగరంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి వినాయక విగ్రహాలు ఊరేగించే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/ఐసిఎఫ్‌ : నగరంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి వినాయక విగ్రహాలు ఊరేగించే వారిపై చట్టరీత్యా చర్యలు చేపడతామని పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ హెచ్చరించారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా బహిరంగ స్థలాల్లో వినాయక చతుర్ధి వేడుకల నిర్వహణపై రాష్ట్రప్రభుత్వం నిషేధం విధించిందని, దీనికి సంబంధించి హిందూ సంఘాలతో చర్చలు జరిపామని తెలిపారు. వినాయక చవితి రోజున పోలీసు భద్రత, నిఘా కట్టుదిట్టం చేయనున్నామని, అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ఊరేగింపులు నిర్వహించే వారిపై చట్టరీత్యా చర్యలు చేపడతామని కమిషనర్‌ హెచ్చరించారు.



Updated Date - 2021-09-06T19:48:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising