ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12న రాష్ట్రానికి ప్రధాని మోదీ?

ABN, First Publish Date - 2021-12-19T17:00:17+05:30

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 12వ తేదీ రాష్ట్రానికి రానున్నట్టు సమాచారం. విరుదు నగర్‌లో 12వ తేదీ జరుగనున్న కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని, 11 వైద్య కళాశాలలతో పాటు పలు అభివృద్ధి పనులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 12వ తేదీ రాష్ట్రానికి రానున్నట్టు సమాచారం. విరుదు నగర్‌లో 12వ తేదీ జరుగనున్న కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని, 11 వైద్య కళాశాలలతో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ మాండవియా, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనపై త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు కేంద్రప్రభుత్వ వర్గాల సమాచారం. 

Updated Date - 2021-12-19T17:00:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising