ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీ బిజీ... బిజీ....

ABN, First Publish Date - 2021-04-23T00:33:50+05:30

టన్నింటి దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాటి బెంగాల్ పర్యటనను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బిజీ బిజీగా గడపనున్నారు. 3 గంటలు... 4 అత్యున్నత స్థాయి సమావేశాలు.. ఇదీ.. శుక్రవారం నాటి మోదీ షెడ్యూల్. ఉదయం 9 గంటలకు కోవిడ్‌పై అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అది పూర్తి కాగానే 10 గంటలకు కోవిడ్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 నిమిషాలకు ఆక్సిజన్ మేనిఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. దీని తర్వాత మరిన్ని సమావేశాలుంటాయని సమాచారం. వీటన్నింటి దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాటి బెంగాల్ పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘‘కరోనా పరిస్థితిని సమీక్షించడానికి శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ కారణంగానే బెంగాల్‌కు నేను వెళ్లడం లేదు’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 


Updated Date - 2021-04-23T00:33:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising