ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన మోదీ

ABN, First Publish Date - 2021-11-15T22:39:40+05:30

గోండు పాలకురాలు రాణి కమలాపతి రైల్వే‌స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ భోపాల్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: గోండు పాలకురాలు రాణి కమలాపతి రైల్వే‌స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ భోపాల్‌లో సోమవారం ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లో తొలి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా దీనిని ఇటీవల అభివృద్ధి పరిచారు. రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌తో పాటు పలు ర్వైల్వే ప్రాజెక్టులను దేశప్రజలకు ప్రధాని అంకింతం చేశారు. భోపాల్‌లో నిర్వహించిన తొలి 'జన్‌జాతీయ గౌరవ్ దివస్‌' మహాసమ్మేళన్‌లో పాల్గొనేందుకు ప్రధాని ఇక్కడకు వచ్చారు.


గేజ్ కన్వర్షన్‌తో పాటు విద్యుద్దీకరణ చేసిన ఉజ్జయిని-ఫతేబాద్ ఛంద్రావిగంజ్ బ్రాడ్ గ్రేజ్ సెక్షన్, ఎలక్ట్రిఫైడ్ మథేలా-నిమర్ ఖేరి బ్రాడ్ గేజ్ సెక్షన్, ఎలక్ట్రిఫైడ్ గుణ-గ్వాలియర్ సెక్షన్‌లను కూడా మోదీ ఈ సందర్భంగా జాతికి అంకితం చేశారు. వీటితో పాటు ఉజ్జయిని-ఇండోర్, ఇండోర్-ఉజ్జయిని మధ్య నడిచే రెండు కొత్త ఎంఈఎంయూ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

Updated Date - 2021-11-15T22:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising