ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి ఆలయం వద్ద వరాహాలు!

ABN, First Publish Date - 2021-01-18T07:11:11+05:30

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ముందు, మాడవీధుల్లో పందుల గుంపు సంచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి, తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ముందు, మాడవీధుల్లో పందుల గుంపు సంచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆదివారం వేకువజామున దాదాపు 11 వరాహాలు గొల్లమండపం నుంచి మాడవీధుల్లోకి వెళ్తున్న దృశ్యాల వీడియో హల్‌చల్‌ చేసింది. దీంతో విజిలెన్స్‌, ఫారెస్ట్‌, ఇంజినీరింగ్‌ అధికారులు మాడవీధుల్లో పందులు వస్తున్న మార్గాలను గుర్తించి, ఇనుప కంచె ఏర్పాటు చేశారు. కాగా, శ్రీవారి ఆలయం ఉన్నది అటవీ ప్రాంతం కావడంతో పందులు రావడం సహజమేనని కొందరు అంటుంటే.. వీటిని అరికట్టడం లో టీటీడీ బోర్డు విఫలమవుతోందంటూ కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తుండటం గమనార్హం. 



Updated Date - 2021-01-18T07:11:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising