ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్ ధర రూ.25 తగ్గింపు.. ఎవరికంటే..?

ABN, First Publish Date - 2021-12-29T21:36:25+05:30

రోజురోజుకూ పెట్రోల్ ధరల భారం సామాన్యుడి నడ్డి విరుస్తున్న నేపథ్యంలో జార్ఖాండ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: రోజురోజుకూ పెట్రోల్ ధరల భారం సామాన్యుడి నడ్డి విరుస్తున్న నేపథ్యంలో జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చల్లటి కబురు చెప్పారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.25 తగ్గించనున్నట్టు ప్రకటించారు. అయితే, ద్విచక్ర వాహనాల వారికే ఈ సౌకర్యం వర్తించనుంది.  హేమంత్ సోరెన్ ఓ ట్వీట్‌లో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు.


''పెట్రోల్, డీజిల్ ధరలు అనునిత్యం పెరిగిపోతున్నాయి. పేదలు, మధ్యతరగతి వర్గంపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతోంది. ఆ కారణంగానే రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులందరికీ ఉపశమనం కల్గించేందుకు లీటర్ రూ.25 చొప్పున పెట్రోల్ ధరలు తగ్గించాలని నిర్ణయించాం. 2022 జనవరి 26 నుంచి ఇది అమల్లోకి వస్తుంది'' అని హేమంత్ సోరెన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2021-12-29T21:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising