ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడోరోజూ నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు

ABN, First Publish Date - 2021-02-26T15:44:54+05:30

ఈ-వే బిల్లు, ఇంధనం ధరలకు వ్యతిరేకంగా భారత్ బంద్ ఓవైపు జరుగుతుండగా, శుక్రవారం వరుసగా మూడు రోజు కూడా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ-వే బిల్లు, ఇంధనం ధరలకు వ్యతిరేకంగా భారత్ బంద్ ఓవైపు జరుగుతుండగా, శుక్రవారం వరుసగా మూడు రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. ధరలు పెరగలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా రోజువారీ ధరల పెరుగుదల  దేశవాళీ మార్కెట్‌లో ఉబ్బడిముబ్బడి కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.83 కాగా, డీజిల్ రూ.81.32కు చేరింది. అంతర్జాతీయంగా ఆయిల్ ఉత్పత్తి గణనీయంగా తగ్గడం, కోవిడ్ ప్రభావం ఉత్పత్తిపై పడటం ధరల పెరుగదలకు కారణమని పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెబుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఒపెక్ ప్లస్ దేశాలు వచ్చేవారంలో సమావేశం కానున్నాయి. చమురు ఉత్పత్తిని పెంచే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నాయి.

Updated Date - 2021-02-26T15:44:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising